1 వ్యాపారం చేయడానికి స్వీడన్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం అని ఫోర్బస్ ఇటీవల పేర్కొంది – పెట్టుబడిదారులకు స్వర్గధామం

2 స్వీడన తలసరి GDP. $56,956 మరియు ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమ జీవన ప్రమాణం

3 యూరోప్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ ఎకానమీ మరియు ఈ ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చెందిన క్యాష్‌లెస్ సొసైటీ

4 గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్, ప్రపచంలో అత్యంత కాంపిటీటివ్ ఎకానమీగా ర్యాంకింగ్‌ని ఇచ్చింది

5 తలసరి గరిష్ట సంఖ్యలో పేటెంట్‌లతో స్వీన్ అత్యంత సృజనాత్మక EU దేశంగా పరిగణించబడబుతుంది

6 ఐక్యరాజ్య సమితి ధారణీయ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో స్వీడన్, ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే ముందుంది

కన్సల్టింగ్

 • కంపెనీ ఏర్పాటు చేయడం
 • ఆర్ధిక సలహా | ట్యాక్స్ ప్లానింగ్
 • ఎదుగుదల అవకాశాలు
 • మానవ మూలధన విశ్లేషణలు
 • IT మేనేజ్‌మెంట్/ఎంపిక
 • చట్టాలు మరియు నియంత్రణలు
 • మార్కెటింగ్ వ్యూహం ఆప్టిమైజేషన్
 • ఆఫీస్ సర్వీస్‌ల అవుట్‌సోర్సింగ్
 • నిర్వహణ సామర్ధ్యం
 • రిస్క్ మేనేజ్‌మెంట్

మార్కెట్ విశ్లేషణలు

 • బ్రాడ్ అవగాహన మరియు చేరిక
 • వాణిజ్య పరిశ్రమలు
 • సమగ్ర అంచనాలు
 • వినియోగదారుల ఉత్పత్తులు
 • డెమోగ్రాఫిక్ ట్రెండ్‌లు
 • మార్కెట్ వర్గీకరణ
 • ప్రజాభిప్రాయ పోల్స్
 • ప్రొడక్ట్‌లు/సర్వీస్‌ల గోచరత

పరిశోధన

 • వ్యాపార సమాచారం
 • కంపెనీ రిపోర్టులు
 • డేటా మైనింగ్ మరియు ఎక్స్‌ట్రాక్షన్
 • ప్రభుత్వ ఆర్కైవ్‌లు
 • పరిశోధనాత్మక నివేదికలు
 • మీడియా మానిటరింగ్
 • నేషనల్ స్టాటిస్టిక్స్ డేటా
 • రిక్రూట్‌మెంట్ | హెడ్‌హంటింగ్

వర్చువల్ ఆఫీస్

 • స్టాక్‌హోమ్/స్వీడన్‌లో కంపెనీ చిరునామా
 • కాల్ సెంటర్‌తో టెలిఫోన్ నెంబరు
 • వరల్డ్‌వైడ్ మెయిల్ ఫార్వర్డింగ్
 • 24/7 కస్టమర్ సపోర్ట్

అనువాదం

 • 70కు పైగా భాషల్లో/నుంచి
 • ప్రొఫెషనల్, సృజనాత్మకత, అనుభవం కలిగిన లింగ్విస్ట్‌లు
 • ISO 17100 నాణ్యతకు భరోసా
0
వ్యాపారంలో ఉన్న సంవత్సరాలు
0
ప్రొఫెషనల్ అసోసియేట్‌లు
0
అద్భుతమైన క్లయింట్‌లు
0 %
సంతృప్తికి భరోసా
కస్టమ్ పరిష్కారాలు
ప్రతి క్లయింట్ భిన్నమైనవారు- ప్రతి ప్రాజెక్ట్ భిన్నమైనది- అందువల్లనే మీ నిర్ధిష్ట అవసరాలు మరియు లక్ష్యాలకు తగినట్లుగా డిజైన్ చేయబడ్డ కస్టమైజ్ చేయబడ్డ పరిష్కారాలు అందించడానికి మేం కృషి చేస్తాం
స్థానిక నాలెడ్జ్
స్వీడిష్ ప్రభుత్వం సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లు మరియు కంపెనీలతో మాకున్న దగ్గరి సంబంధాల వల్ల మేం మీ సమస్యలను, వేగంగా మరియు సులభంగా పరిష్కరించగలుగుతాం
నా నైపుణ్యత ప్రయోజనాన్ని పొందండి
మీరు విజయం సాధించడానికి మమ్మల్ని మద్దతు అందించనివ్వండి- సంవత్సరాల తరబడి మేం సేకరించిన అవలోకనాలు స్వీడన్‌లో మీరు విజయం సాధించడానికి కీలకం అవుతాయి
లెక్కింపులు మరియు అవలోకనాలు
మేం ప్రతిపాదించే అన్ని వ్యూహాలు మరియు చర్యలకు మీ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ గోల్స్‌పై అవి చూపించే ప్రభావాన్ని లెక్కించేందుకు మాకు స్పష్టమైన మార్గాలున్నాయి.
సర్వీస్ ఉత్కృష్టత
మా ఫలితాలు మేం అందించే సేవల నాణ్యత, మరియు అంతిమంగా మీ విజయానికి అనుసంధానం చేయబడతాయి- మీ మార్గంలోని ప్రతి దశలోనూ మీకు సాయం చేయడం కొరకు మేం ఇక్కడ ఉన్నాం

తాజా వార్తలు

మనం ఇప్పుడు అవకాశాలను అన్వేషిద్దాం

మరింత తెలుసుకోవడం కొరకు మమ్మల్ని సంప్రదించండి