CELanguageCE స్వీడన్ • అంతర్జాతీయ క్లయింట్‌లు స్వీడిష్ వ్యాపారాల్లోనికి ప్రవేశించడానికి మేం సాయపడతాం

CE స్వీడన్ • అంతర్జాతీయ క్లయింట్‌లు స్వీడిష్ వ్యాపారాల్లోనికి ప్రవేశించడానికి మేం సాయపడతాం

Innehållsförteckning

CE స్వీడన్‌కు స్వాగతం

అంతర్జాతీయ క్లయింట్‌లు స్వీడిష్ వ్యాపారాల్లోనికి ప్రవేశించడానికి మేం సాయపడతాం. మీ కంపెనీ, టెక్నాలజీలు మరియు కార్పొరేట్ లక్ష్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవడం కొరకు మా కన్సల్టెంట్‌లు తగినంత సమయం తీసుకుంటారు. మేం అందించే పరిష్కారాలు పూర్తిగా మీ విభిన్న అవసరాల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి.

స్వీడన్ అత్యంత అభివృద్ధి చెందిన మరియు అంతులేని అవకాశాలతో కూడిన ఆకర్షణీయమైన దేశం- మీ అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి మరియు కొత్త మార్కెట్‌లను అన్వేషించడానికి ఒక సరైన ప్రదేశం.

మాతో భాగస్వామ్యం నెరపండి. మేం అన్నివిధాలా మార్గదర్శనం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

  • వ్యాపారం చేయడానికి స్వీడన్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం అని ఫోర్బస్ ఇటీవల పేర్కొంది – పెట్టుబడిదారులకు స్వర్గధామం
  • స్వీడన తలసరి GDP. $56,956 మరియు ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమ జీవన ప్రమాణం
  • యూరోప్‌లో అత్యంత ఆధునిక డిజిటల్ ఎకానమీ మరియు ఈ ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చెందిన క్యాష్‌లెస్ సొసైటీ
  • గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్, ప్రపచంలో అత్యంత కాంపిటీటివ్ ఎకానమీగా ర్యాంకింగ్‌ని ఇచ్చింది
  • తలసరి గరిష్ట సంఖ్యలో పేటెంట్‌లతో స్వీన్ అత్యంత సృజనాత్మక EU దేశంగా పరిగణించబడబుతుంది
  • ఐక్యరాజ్య సమితి ధారణీయ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో స్వీడన్, ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే ముందుంది

కన్సల్టింగ్
నిపుణుల సలహా

  • వ్యాపార సాయం
  • వాణిజ్యం మరియు అమ్మకాలు
  • కంపెనీ ఏర్పాటు చేయడం
  • అభివృద్ధి ప్లాన్‌లు
  • ఆర్ధిక సలహా
  • మానవ మూలధనం
  • ఐటి మేనేజ్‌మెంట్‌లు
  • చట్టాలు మరియు నియంత్రణలు
  • మార్కెటింగ్ వ్యూహాలు
  • ఆఫీస్ అవుట్‌సోర్సింగ్
  • నిర్వహణ సామర్ధ్యం
  • ఉత్పాదకత మెరుగుదల
  • రిస్క్ మేనేజ్‌మెంట్

మార్కెట్
విశ్లేషణ

  • ప్రకటనల మదింపు
  • బ్రాండ్ అవగాహన/చేరిక
  • వాణిజ్య పరిశ్రమలు
  • సమగ్ర అంచనాలు
  • వినియోగదారుల ఉత్పత్తులు
  • డెమోగ్రాఫిక్ ట్రెండ్‌లు
  • లాయల్టీ విశ్లేషణ
  • మార్కెట్ వర్గీకరణ
  • ప్రైసింగ్ రీసెర్చ్
  • ప్రొడక్ట్/సర్వీస్ సాధ్యాసాధ్యతలు
  • ప్రజాభిప్రాయ పోల్స్
  • సంతృప్తికర సర్వేలు

రీసెర్చ్
పరిశోధన

  • వ్యాపార సమాచారం
  • కంపెనీ రిపోర్టులు
  • డేటా మైనింగ్
  • డాక్యుమెంట్ డేటాబేస్‌లు
  • ఇమెయిల్ జాబితాలు
  • ప్రభుత్వ ఆర్కైవ్‌లు
  • పరిశోధనాత్మక నివేదికలు
  • లీడ్ జనరేషన్
  • మీడియా మానిటరింగ్
  • వార్తలు | ప్రెస్ రిలీజ్‌లు
  • రిక్రూట్‌మెంట్ | హెడ్‌హంటింగ్
  • స్టాటిస్టికల్ డేటా
  • శ్వేతపత్రాలు

అనువాదం
భాషా సేవలు

  • 70+ భాషలు
  • బహు భాషా DTP
  • ప్రొఫెషనల్ లింగ్విస్ట్‌లు
  • ప్రూఫ్ రీడింగ్ మరియు ఎడిటింగ్
  • క్వాలిటీ అస్క్యూరెన్స్
  • సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్
  • వేగవంతమైన డెలివరీలు
  • టెర్మినాలజీ మేనేజ్‌మెంట్
  • ట్రాన్స్‌‌క్రియేషన్(అనుసృజన)
  • ట్రాన్స్‌క్రిప్షన్(అనులేఖనం)
  • వీడియో సబ్‌టైటిలింగ్
  • వెబ్‌సైట్ లోకలైజేషన్

వర్చువల్
స్వీడిష్ ఆఫీసు

  • కంపెనీ చిరునామా
  • టెలిఫోన్ నెంబరు
  • కస్టమర్ సపోర్ట్
  • కాల్ సెంటర్
  • కాల్ ఫార్వార్డింగ్
  • మెయిల్ ఫార్వార్డింగ్
  • లైవ్ రిసెప్షనిస్ట్
  • లైవ్ వెబ్ చాట్
  • అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్
  • ఆర్డర్ ప్రాసెసింగ్
  • అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లు

కస్టమ్ పరిష్కారాలు

ప్రతి క్లయింట్ భిన్నమైనవారు- ప్రతి ప్రాజెక్ట్ భిన్నమైనది- అందువల్లనే మీ నిర్ధిష్ట అవసరాలు మరియు లక్ష్యాలకు తగినట్లుగా డిజైన్ చేయబడ్డ కస్టమైజ్ చేయబడ్డ పరిష్కారాలు అందించడానికి మేం కృషి చేస్తాం.

స్థానిక నాలెడ్జ్

స్వీడిష్ ప్రభుత్వం సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లు మరియు కంపెనీలతో మాకున్న దగ్గరి సంబంధాల వల్ల మేం మీ సమస్యలను, వేగంగా మరియు సులభంగా పరిష్కరించగలుగుతాం.

నా నైపుణ్యత ప్రయోజనాన్ని పొందండి

మీరు విజయం సాధించడానికి మమ్మల్ని మద్దతు అందించనివ్వండి- సంవత్సరాల తరబడి మేం సేకరించిన అవలోకనాలు స్వీడన్‌లో మీరు విజయం సాధించడానికి కీలకం అవుతాయి.

లెక్కింపులు మరియు అవలోకనాలు

మేం ప్రతిపాదించే అన్ని వ్యూహాలు మరియు చర్యలకు మీ వ్యాపారాలు మరియు మార్కెటింగ్ గోల్స్‌పై అవి చూపించే ప్రభావాన్ని లెక్కించేందుకు మాకు స్పష్టమైన మార్గాలున్నాయి.

సర్వీస్ ఉత్కృష్టత

మా ఫలితాలు మేం అందించే సేవల నాణ్యత, మరియు అంతిమంగా మీ విజయానికి అనుసంధానం చేయబడతాయి- మీ మార్గంలోని ప్రతి దశలోనూ మీకు సాయం చేయడం కొరకు మేం ఇక్కడ ఉన్నాం.

71 యొక్క భాషల నుంచి, 71 భాషల్లోకి వేగవంతమైన మరియు కచ్చితమైన అనువాదాలు

మీ డాక్యుమెంట్ల యొక్క అనువాదం కొరకు నమ్మకమైన ట్రాన్స్ లేషన్ ఏజెన్సీని ఎంచుకోవడం అనేది ఎంతో కీలకమైన నిర్ణయం. మీ సందేశాన్ని స్పష్టంగా మరియు కచ్చితంగా కమ్యూనికేట్ చేయాల్సిన ప్రాముఖ్యతను CE(సిఈ) అర్థం చేసుకుంటుంది. అంకితభావం కలిగిన అనువాదకుల బృందంతో 71 భాషలకు సంబంధించిన మేం కంపెనీలు, సంస్థలు, ఏజెన్సీలు మరియు వ్యక్తిగత అనువాద అవసరాలను తీర్చడంలో మేం సాయపడతాం. గత శతాబ్దం నుంచి మేం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్స్ మేం అందిస్తున్నాం.

ఒక మంచి ట్రాన్స్ లేషన్ ఏజెన్సీ యొక్క విజయంలో అర్హత కలిగిన అనువాదకులు కీలకం. మా అనువాదకులు వృత్తిపరంగా అర్హత కలిగిన భాషానిపుణులు మరియు వీరు టార్గెట్ భాష మాతృభాషగా కలిగిన వారు. వారి యొక్క అనుభవం మరియు వివిధ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లోని నైపుణ్యం ఆధారంగా వీరు ఎంచుకోబడ్డారు. మా యొక్క సంక్లిష్టమైన ఎంపిక ప్రక్రియ,మేం అందించిన సేవలు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని మే భరోసా ఇవ్వగలం.

అనువాద సేవల్ని వేగంగా, నమ్మకంగా మరియు సులభంగా అందించాలన్న లక్ష్యంతో CE (సిఈ) అనే కంపెనీ 1999లో ఏర్పాటు చేయబడింది. అతి తక్కువ సమయంలో అత్యున్నత నాణ్యత కలిగిన అనువాదాలను అందించడం అనేది మా ట్రాన్స్ లేషన్ ఏజెన్సీ యొక్క ప్రధాన లక్ష్యం. వ్యాపారాల్లో సమయం ఎంత ముఖ్యమైనదో మాకు తెలుసు, కేవలం కొన్ని నిమషాలు ఆలస్యం అయినా, దాని వల్ల జరిగే విపరీత పరిణామాల గురించి మాకు తెలుసు. అందుకే అత్యున్నత నాణ్యత కలిగిన అనువాదాలను అతి సరసమైన ధరకు అందిస్తామని CE (సిఈ) వాగ్ధానం చేస్తోంది.

CE (సిఈ) మీ అనువాద భాగస్వామిగా ఉండటంతో, డెలివరీ సమయం గురించి, నాణ్యత లేదా పేమెంట్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారుల మోత, పేపర్ వర్క్, సమయం వృధా కావడం, లేదా అధిక ధరలు ఇలాంటి ఇబ్బందు ఏమి లేకుండా అన్ని రకాల పరిశ్రమలకు మేం మెరుగైన అనువాదాలను అందిస్తాం.

మేం నిరంతరం అత్యున్నత నాణ్యతకు తపిస్తాం, అందుకే ఖాతాదారుల యొక్క వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రతి ప్రాజెక్టును చేపడతాం. భాష మరియు నాణ్యత పట్ల మాకున్న మక్కువ, అద్భుతమైన కస్టమర్ సర్వీస్, ఇవన్నీ కలసి మీ అనువాదాల అవసరాలకు మమ్ముల్ని ఎంచుకునేందుకు ఒక అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

మీరు మాతో కలిసి పనిచేసేటప్పుడు, సరైన అనువాదాలను, డెడ్ లైనుకు ముందు మరియు ముందస్తుగా అంగీకరించిన బడ్జెట్ కు అనుగుణంగా మీరు పొందుతారు.. మాకు అప్పగించిన ప్రతి ప్రాజెక్టులోనూ మీరు 100శాతం గ్యారెంటీ పొందుతారని మేం భరోసా ఇవ్వగలం.

నినాదాలు

  • స్వీడిష్ సొల్యూషన్స్
  • మీ స్వీడిష్ సొల్యూషన్
  • స్వీడిష్ బిజినెస్ కన్సల్టెంట్‌లు
  • మీ స్వీడిష్ బిజినెస్ కన్సల్టెంట్
  • స్వీడిష్ బిజినెస్ పార్టనర్
  • మీ స్వీడిష్ బిజినెస్ పార్టనర్
  • స్వీడిష్ స్పెషలిస్టులు
  • మీ స్వీడిష్ స్పెషలిస్టులు
  • స్వీడిష్ ప్రొఫెషనల్స్
  • మీ స్వీడిష్ ప్రొఫెషనల్స్
  • స్వీడిష్ ఎక్స్‌పర్ట్‌లు
  • మీ స్వీడిష్ ఎక్స్‌పర్ట్‌లు
  • స్మార్ట్ కంపెనీలు స్వీడన్‌ని ఎంచుకుంటాయి
  • మాతో స్వీడన్‌ని ఆవిష్కరించండి
  • స్వీడన్‌లో బిజినెస్ చేయడం కొరకు చూస్తున్నారా?
  • మనం స్వీడిన్‌లో చేద్దాం
  • స్వీడిష్ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిద్దాం
  • మనం ఇప్పుడు స్వీడన్ గురించి మాట్లాడదాం
  • స్వీడన్‌లో మీ భవిష్యత్తు
  • స్వీడన్, స్మార్ట్ ఛాయిస్
  • స్వీడన్, చక్కటి మార్గం
  • స్వీడన్, మీ మార్గం!
  • స్వీడన్‌లో విజయం సాధించండి
  • అత్యుత్తమ స్వీడిష్ పరిష్కారం
  • మీ స్వీడిష్ కనెక్షన్
  • స్వీడన్‌లో విజయం అవ్వండి
  • స్వీడన్‌లో విజయవంతం అవ్వండి
  • స్వీడన్‌లో విజయాన్ని కనుగొనండి
error: Innehållet är skyddat

CE